Vinaya Vidheya Rama Trailer Dialogues By People వినయ విధేయ రామ డైలాగ్స్ రచ్చ.....

2018-12-29 3

Vinaya Vidheya Rama Trailer Released. Vinaya Vidheya Rama is an upcoming Indian Telugu-language action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani in the lead roles. Here is Trailer Dialogues By People.
సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడూ మగాడేరా... నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు. చావంటే అస్సలు భయం లేదు. బై బర్తే డెత్‌ను గెలిచొచ్చా'' అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటే రేపు థియేటర్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు వివేక్ ఒబెరాయ్ చేసిన ది బెస్ట్ విలన్ పాత్ర ఇదే అనేలా బోయపాటి అతడిని ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఓటైనా, మాటైనా, తూటా అయినా నాదే... అంటూ అతడు చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
#VinayaVidheyaRamaTrailer
#RamCharan
#KiaraAdvani
#VivekOberoi
#VinayaVidheyaRamaDialogues