Vinaya Vidheya Rama Trailer Public Reaction వినయ విధేయ రామ ట్రైలర్ రియాక్షన్

2018-12-28 527

Vinaya Vidheya Rama Trailer Released. Vinaya Vidheya Rama is an upcoming Indian Telugu-language action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani in the lead roles. Here is Public Reaction on Vinaya Vidheya Rama Trailer.
వినయవిధేయ రామ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి మాట‌లు: య‌ం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీ: రిషి పంజాబి, ఆర్థ‌ర్ ఎ.విల్స‌న్‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.వై.ప్ర‌వీణ్‌కుమార్‌, కో ప్రొడ్యూస‌ర్‌: డి.క‌ల్యాణ్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను
#VinayaVidheyaRamaTrailer
#RamCharan
#KiaraAdvani
#VivekOberoi