Salman Khan Birthday : Midnight Celebrations With Star Studded Bash At Farmhouse

2018-12-27 155

Actor Salman Khan celebrates his 53rd birthday on Thursday. He kicked off the midnight celebrations with a star-studded bash at his farmhouse in Panvel.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 53 వ పుట్టిన రోజును జరుపుకున్నారు. సల్మాన్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని పన్వేల్ ఫాం హౌస్ లో గురువారం సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు, సల్మాన్ కుటుంబ సభ్యులంతా హాజరై అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
#salmankhanbirthday
#SalmanKhanBirthdayBash
#happybirthdaysalmankhan
#Panvelfarmhouse
#midnightcelebrations