The bat flip toss started from the first match of the tournament and for the first time, an error occurred during the toss between Perth Scorchers and Adelaide Strikers in the 9th match of the season.
కెట్‌లో కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తూనే ఉన్నాం. అంతర్జాతీయ క్రికెట్ కంటే ముందు దేశీవాలీ లీగ్‌లలోనే మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే టాస్ వేసేందుకు కాయిన్‌కు బదులు బ్యాట్‌ను వాడుతూ.. ఆస్ట్రేలియా దేశీవాలీ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ పాత పద్ధతిని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, పెర్త్ స్క్రాచర్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో టాస్ వేస్తుండగా గమ్మతు చోటు చేసుకుంది.
#BBL2018-19
#toss
#flip
#PerthScorchers
#AdelaideStrikers