Telangana Panchayat Elections Notification May Released In One Week

2018-12-27 1

The Telangana panchayat elections process has been speeding up by the State Election Commission. The next week, the announcement is being prepared for release. The authorities are planning to conduct elections in 3 phases. 18 days schedule will be finalized for each phase.
పంచాయతీ ఎన్నికలు జనవరిలోపు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలతో దానికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈమేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరో వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఒక్కో విడతకు 18 రోజుల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. షెడ్యూల్ జారీకి సంబంధించి పంచాయతీ రాజ్ చట్టం - 2018 లో పొందుపరిచిన నిబంధనలను అనుసరించనున్నట్లు సమాచారం.
#Panchayatpolls
#TelanganaPanchayatElections
#PanchayatElectionsNotification
#ElectionCommission
#BCreservations