India vs Australia 2nd Test:Virat Kohli Is A Villain ? So Funny,Aakash Chopra About Australian Media

2018-12-21 144

Aakash Chopra has hit out at the Australian media for branding Virat Kohli a villain when their own players have been guilty of sledging the opposition all too often in the past.
#ViratKohli
#IndiavsAustralia2018
#2ndTest
#bumrah
#rohithsharma
#mohammadshami
#DarrenLehmann
#Perth


పెర్త్ వేదికగా రెండో టెస్టు ముగిసిపోయింది. దాని ఫలితం తేలి టీమిండియా ఓడిపోవడంతో బాక్సింగ్ డే టెస్టుకు సైతం తలపడేందుకు ఇరు జట్లు ఇప్పటికే సిద్ధమైపోతున్నాయి. అయినా.. కెప్టెన్ కోహ్లీకి ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌పైన్‌కి మధ్య పెర్త్‌ వేదికగా చెలరేగిన వివాదం మాత్రం చల్లారటం లేదు. వారిద్దరూ ఇది మామూలు విషయమేనని కొట్టిపడేసినా మాజీలు, సీనియర్లు మాత్రం ఏదో వాఖ్యలు చేస్తూ వాళ్లను ప్రశంసిస్తూనో విమర్శలు గుప్పిస్తూనో.. స్పందిస్తూనే ఉన్నారు.