AICC Chief Rahul Gandhi Dailama on TDP alliance continuation. He focused on AP party matter also alliance in Ap with TDP. He Called meetinig ap pcc leaders on 25ht this month.
#congress
#rahulgandhi
#TDP
#chandrababunaidu
#AICCChiefRahulGandhi
#TDPalliance
టిడిపి తో పొత్తు పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డైలమా లో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ లో ప్రజా కూటమి పేరు తో పొత్తు పెట్టుకొని..రాహుల్ - చంద్రబాబు ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ, ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పలువురు కాంగ్రెస్ నేతలు టిడిపి పొత్తుతో నష్టపోయామని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఏపి లో పొత్తు పై నిర్ణయం కోసం రాహుల్ ఓ సమావేశం ఏర్పాటు చేసారు.