IPL 2019 : Who is Varun Chakravarthy ? Know More About Mystery Spinner | Oneindia Telugu

2018-12-19 246

Varun Chakravarthy, who had a base price of Rs 20 lakh, finally got an amount of Rs 8.40 crore and was bagged by Kings XI Punjab. Varun Chakravarthy, the spin sensation from Tamil Nadu has who grabbed a few eyeballs in Tamil Nadu Premiere League(TNPL) has been one of the Big buys in the IPL auction this year.
#IPLAuction2019
#IPL2019
#VarunChakravarthy
#MysterySpinner
#KingsXIPunjab
#TamilNaduPremiereLeague


తమిళనాడుకు చెందిన ఓ అనామక ఆటగాడి రూ.8.4 కోట్లకు అమ్ముడుపోయాడు. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ స్పిన్నర్‌ గణాంకాలు పరిశీలించిన తర్వాత అతడ్ని దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. దీంతో చూస్తుండగానే వరుణ్ చక్రవర్తి అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. చివరి వరకూ ఈ స్పిన్నర్ కోసం పోరాడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ రూ. 8.4 కోట్లకి దక్కించుకుంది.