KCR ఫస్ట్ టార్గెట్ వాళ్ళే.. నెక్స్ట్ ఏంటో తెలుసా? | Oneindia Telugu

2018-12-14 678

After coming to power for the second time, the pink boss KCR seems to be moving forward. Step by step is going to make important decisions. first stage action against mp and mlc's who left the party. KCR second target may be on chandra babu naidu and mahakutami leaders. KCR is the key to the formation of the Federal Front. That is what he has directed Accordingly, it will come under the third stage.
#kcr
#kcrpramanasweekaram
#ktr
#ktrworkingpresident
#kcrpressmeet
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet


రెండోసారి అధికారంలోకి వచ్చాక గులాబీ బాస్ కేసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. స్టెప్ బై స్టెప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. సన్నిహితుడు మహమూద్ అలీకి హోంశాఖ, తనయుడు కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అందులో భాగమేననే విషయం స్పష్టమవుతోంది. అదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయంగా కేసీఆర్ తీసుకోబోయే మరికొన్ని నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారనున్నట్లు సమాచారం.