India vs Australia 2nd Test : Michael Vaughan Believes The Green Pitch Could Favour India’s Bowlers

2018-12-14 259


After failing to secure victory at Adelaide against India, Australia came up with a lively track for the second Test against India. However, the history reveals some poor display of cricket by Indians on green tops. However, this time, the Indian team is confident of making a turnaround, and they have got the backing of former England skipper Michael Vaughan as well.
#viratkohli
#IndiavsAustralia
#rohithsharma
#UmeshYadav
#HanumaVihari
#Telugucricketer
#PerthTest
#2ndTest
#ashwin


టీమిండియాను బౌన్సీలతో బోల్తా కొట్టించాలని పచ్చికతో వికెట్‌ తయారు చేసిన ఆస్ట్రేలియా తను తీసిన గోతిలో తానే పడొచ్చని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ హెచ్చరించాడు. టీమిండియాలో కూడా అద్భుతమైన పేసర్లు ఉన్నారన్న సంగతి గుర్తుచేశాడు. 'ఇంగ్లాండ్‌లో, అడిలైడ్‌ ఓవల్‌లో టీమిండియా బౌలింగ్‌ దాడి చూశాను. పెర్త్‌ పిచ్‌ను చూసిన బుమ్రా, షమి, ఇషాంత్‌ తడాఖా చూపిస్తారు. రాత్రి నిద్రపోయే ముందు ఆసీస్‌కు బహుశా కచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకుంటారనిపిస్తోంది' అని వాన్ వ్యాఖ్యానించాడు.