Telangana Election Results : నక్సలిజం, టెర్రరిజం మీద చెయ్యండి పెత్తనం మా మీద కాదు !

2018-12-12 93

After winning the polls in Telangana, TRS chief K Chandrashekar Rao has said that he would work towards solving the issues faced by the people in the state. and he slams Center rule in Telangana.
దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరముందని, త్వరలో తాను జాతయ రాజకీయాల్లో కీలకంగా మారుతానని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు.ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే ప్రైమరీ స్కూల్ పైన ఢిల్లీకి పెత్తనం అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు. పాకిస్తాన్‌తో గొడవ తెగడం లేదు కానీ ఇవి అవసరమా అన్నారు. విద్య, వ్యవసాయం, హెల్త్ గురించి కేంద్రానికి ఎందుకని ప్రశ్నించారు. ఈ దేశానికి చెందిన బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా తాను అడుగుతున్నానని, నక్సలిజం, టెర్రరిజం ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
#kcr
#congress
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet