Congress lead people's front is going to form the government on december 12th said telangana PCC chief Uttam Kumar Reddy. Mr. Reddy said that Praja kutami would win seats anywhere between 75 to 80 seats. He accused EC of failing on all grounds.
#UttamKumarReddy
#Prajakutami
#telanganaelections
#exitpolls
#trs
#kcr
#pollingsurvey
తెలంగాణలో ప్రజాకూటమికి 75 నుంచి 80 సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.తెలంగాణలో ఎన్నికల తర్వాత ప్రజాకూటమి నేతలు తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని జాతీయ ఛానెళ్లు బీజేపీకి మద్దతు తెలుపుతాయని అన్నారు. వాటి సర్వేలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ఈనెల 12న ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.