Telangana Elections 2018 : AIMIM President Asaduddin Owaisi Cast His Vote, VIDEO

2018-12-07 212

Telangana assembly elections: AIMIM President Asaduddin Owaisi Cast His Vote. before election Asaduddin Owaisi claimed that both BJP President Amit Shah and Congress President Rahul Gandhi want to stop his party in the Telangana elections to the 119-member assembly.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#AsaduddinOwaisi
#polling
#AIMIM
#TSElections2018

ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల ఓటర్లు వెనుదిరుగుతున్నారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉదయం గం.9.30 వరకు తెలంగాణలో 10.15 శాతం ఓటింగ్ నమోదయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 11 గంటలకు 23.4 శాతం పోలింగ్ నమోదయింది. కాగా తెలంగాణ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్ధరాత్రి ఓటర్లకు లంచం ఇవ్వజూపే ప్రయత్నం చేశారని ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.