Rajasthan Election 2018 : Why This Election in Rajasthan is About Vasundhara Raje ? | Oneindia

2018-12-07 102

Chief Minister Vasundhara Raje voted at a polling booth at her Jhalrapatan constituency in Jhalawar district, while Union Minister Rajyavardhan Singh Rathore and Congress leader Sachin Pilot cast their vote at a polling booth in Jaipur.
#RajasthanElection2018
#ElectionLiveUpdates,
#TelanganaElections
#VasundharaRaje

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎన్నికల అధికారులు మొత్తం 51,687 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 200 స్థానాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రామ్‌గఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందడంతో ఎన్నిక వాయిదాపడింది. బరిలో 187 మంది మహిళా అభ్యర్థులు సహా 2274 మంది బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 7.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే జలావర్ నియోజకవర్గంలోని జల్‌రకపఠన్ 31ఏ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇది ఓట్ల పండుగ అని, ఈ ఎన్నికల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.