Among the high points of India in this whole season of Test match cricket overseas, starting with January has been Virat Kohli's batting.
#ViratKohli
#AnilKumble
#IndiavsAustralia2018
#1sttest
#rohithsharma
వివాదాలతో కోచ్ పదవి నుంచి తప్పుకున్న అనిల్ కుంబ్లే తాజాగా కోహ్లీపై మరో వ్యాఖ్య చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. ప్రస్తుతం కోహ్లీ ఆట పరంగా అనుభవాలను సంపాదించుకుంటున్నాడని తెలిపారు. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జట్టు పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆసీస్‌తో మ్యాచ్‌ల కోసం విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు