Sye Raa And Sahoo To Be Released Same Day? | Filmibeat Telugu

2018-11-30 13,515

The makers of Prabhas' Sahoo and Chiranjeevi's Sye Raa Narasimha Reddy are reportedly considering August 15 for their theatrical release, but one of them is going to be out of the race.
#SyeRaa
#Sahoo
#Chiranjeevi
#Prabhas
#ramcharan
#tollywood

టాలీవుడ్‌కు 2019 సంవత్సరం సంచలనాలకు వేదిక కాబోతున్నది. తెలుగు సినీ పరిశ్రమలో కనీవినీ ఎరుగని విధంగా రెండు భారీ బడ్జెట్ చిత్రాలు తెరపైన హల్‌చల్ చేయబోతున్నాయి. ఒకటి ప్రభాస్ నటించిన సాహో చిత్రం కాగా, రెండోది మెగాస్టార్ నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు జాతీయ స్థాయి చిత్రాలుగా రూపొందడం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయనే వార్త సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఈ రెండు చిత్రాల రిలీజ్ ఎప్పుడంటే..