Rashid Khan Does An MS Dhoni ? See This Helicopter Shot ! | Oneindia Telugu

2018-11-30 289

Rashid Khan, when not tormenting batting line-ups for his national side, has been lighting up T20 leagues across the world with his fabulous performances.
#MSDhoni
#RashidKhan
#marathaarabians
#HelicopterShot

అంతర్జాతీయ క్రికెట్‌లో హెలికాప్టర్ షాట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఉన్నచోటే నిలబడి.. బంతిని గాల్లోకి లేపి.. అమాంతం స్టేడియం అవతలికు పంపిస్తాడు. ధోని బ్యాట్‌ నుంచి అలాంటి కళ్లు చెదిరే షాట్లు ఎన్నోసార్లు జాలువారాయి.