Virat Kohli Anushka Sharma First Wedding Anniversary : How They Will Celebrate ? | Oneindia Telugu

2018-11-30 141

Virat Kohli Anushka Sharma First Wedding Anniversary : The couple, who is all set to celebrate their first wedding anniversary on December 11, They will spend some quality time with each other in Australia says reports
#ViratKohli
#AnushkaSharma
#WeddingAnniversary
#indvsaus

ఏళ్ల తరబడి ప్రేమించుకుని వివాహ బంధంతో దంపతులుగా మారిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు ప్రతి రోజు ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటలీలో వివాహం చేసుకున్న ఈ జంట ప్రతి విషయాన్ని గోప్యంగానే ఉంచుతూ.. ఆసక్తి రేపుతూనే ఉంటారు. ఎయిర్ పోర్టులో కనిపించినా.. స్టేడియంలో తళుక్కుమన్నా.. అభిమానులకు ఆసక్తే. అనుష్క శర్మ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌‌లో పని, వైవాహిక జీవితం రెండూ బ్యాలెన్స్‌డ్ సాగుతాయని చెప్పుకొచ్చారు.