India women's ODI captain Mithali Raj was accused of putting her interests above the team's during the World T20 campaign in the Caribbean by under-fire head coach Ramesh Powar.
#MithaliRaj
#RameshPowar
#HarmanpreetKaur
#Women'sWorldT20
#BCCI
#COA
#ICC
ప్రస్తుతం జరుగుతున్న వివాదాలతో మిథాలీ రాజ్ తన జీవితంలో చీకట్లు అలముకున్నాయని ఆమె ట్విట్టర్ వేదికగా ఆవేదనను మరోసారి వెల్లగక్కింది. గురువారం ఉదయమే జట్టులో తనకు చోటు దక్కకపోవడం పట్ల తీవ్రమైన నిరుత్సాహానికి గురైన మిథాలీ తన ఇన్నేళ్ల కష్టమంతా వృథా అయిందని 20 ఏళ్ల శ్రమకు ఫలితమిదేనా అంటూ నిరాశను బయటపెట్టింది. ఇప్పటికే పలువురు మాజీలు మిథాలీకి సానుభూతి వ్యక్తం చేస్తుండగా తనకు జరిగిన అన్యాయానికి ఏ ఒక్కరూ న్యాయం చేసే విధంగా మాట్లాడట్లేదు.