Telangana Elections 2018: తెలంగాణ ప్రజల ఓటు ఎటువైపు? టీఆర్ఎస్ vs మహాకూటమి పబ్లిక్ ఒపీనియన్| Oneindia

2018-11-29 3,689

Telangana Elections 2018 : Watch Public opinion Of telangana people. which party will come to power in elections trs or mahakutami. Some people praising trs ruling and some people angry over kcr's decisions. Kalvakuntla chandra sekhar rao has completing his 4 years tenure as first chief minister for telangana. but some telangana people expressing negative opinions on the kcr ruling and they intrested on mahakutami ruling.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. అధికారం నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్... అధికారంలోకి వచ్చేందుకు మహాకూటమి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అసలు తెలంగాణ ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది వన్ ఇండియా. అయితే పబ్లిక్ ఒపీనియన్ లో మిశ్రమ ఫలితాలు వెలుగుచుసాయి. తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చే సామర్థ్యం కేసీఆర్ కే ఉందని., కేసీఆర్ నాయకత్వానికి నీరాజనాలు పడుతున్నారు కొంతమంది ప్రజలు. మరోపక్క మహాకుటమి వైపు మొగ్గుచూపుతున్నారు మరికొంతమంది. మరి తెలంగాణ బవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందో తెలియాలంటే డిసెంబర్ 11 వరకూ ఆగాల్సిందే!
#TelanganaElections2018
#telangana
#congress
#KCR
#mahakutami
#Publicopinion

Videos similaires