Bhairava Geetha is a violent love story of a man who turns into a rebel in a battle between feudal-minded oppressors and the downtrodden.
#rgv
#BhairavaGeetha
#ramgopalvarma
#irramor
#Dhananjaya
#bhairavageethatrailer
‘‘ఆలోచనను ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలా? ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేస్తే సరిపోద్ది అయ్యా’’ అనే ఈ ఒక్క డైలాగు చాలు.. ఆర్జీవీ శిష్యుడు సిద్దార్థ్ తాతోలు దర్శకత్వం వహించిన ‘భైరవగీత’ సినిమా ఏ విధంగా ఉండబోతుందో చెప్పడానికి. ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.