England vs Sri Lanka 3rd Test Lakshan Sandakan Bowls 40 No Balls In A Day Umpires Notice Only 6

2018-11-27 360

On Day 4 of the Sri Lanka-England 3rd Test, Sri Lankan spinner Lakshan Sandakan bowled a horrible spell which included 12 no-balls, only two of which were noticed by the field umpires.

కొలంబో వేదికగా ఇంగ్లాండ్‌‌తో ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ సందకన్ బౌలింగ్‌ చర్చనీయాంశంగా మారింది. నాలుగో రోజైన సోమవారంతో ముగిసిన ఈ టెస్టులో ఇంగ్లాండ్‌ 42 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకను దాని సొంతగడ్డపై 3-0తో ఓడించింది.