Pawan Kalyan Will Act In Movies Again...? | Filmibeat Telugu

2018-11-27 1

Pawan says he will act in movies for the sake of party. Here is the Pawan Kalyan reaction on Sarkar movie.
#PawanKalyan
#Sarkar
#thalapathy
#vijay
#keerthisuresh
#tollywood

రాజకీయ కార్యక్రమాలతో బిజీగా పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా గోదావరి జిల్లాలని చుట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తారా చేయరా అనే చర్చ జరుగుతూనే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని పక్కన పెట్టి సినిమాలు చేయడం సాధ్యం కాదు. తనకు సినిమాలు చేసే తీరిక లేదంటూ పవన్ అధికారికంగా ప్రకటించారు కూడా. చెన్నై వెళ్లిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు.