Rajasthan Assembly Polls: సర్జికల్ స్ట్రైక్స్ చేసే సమయంలో జవాన్లు కెమెరాలు తీసుకెళతారా ?

2018-11-26 273

Watch Prime Minister Narendra Modi Speech. In a final push, Prime Minister Narendra Modi will address as many as 10 rallies until December 4. Prime Minister Narendra Modi lashes out at Congress party and its chief Rahul Gandhi, at an election rally in Rajasthan's Bhilwara on Monday
#modi
#bjp
#electionrally
#RajasthanAssemblyelections
#RahulGandhi


రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ పార్టీ రుజువులు అడుగుతోందని... సర్జికల్ స్ట్రైక్స్ చేసే సమయంలో జవాన్లు తమ వెంట ఆయుధాలు మోసుకెళుతారే తప్ప కెమెరాలు కాదని అన్నారు. అంతేకాదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో దేశానికి భద్రత మరింత పెరిగిందని గుర్తు చేశారు.