India vs Australia 3rd T20 : Rohit Sharma Clean Bowled by Adam Zampa Video Goes Viral

2018-11-26 310

Video Link :: https://telugu.mykhel.com/cricket/australia-vs-india-2018-watch-adam-zampa-gets-the-better-off-rohit-sharma-with-a-slider/articlecontent-pf20055-017718.html

Rohit Sharma Clean Bowled Most Of The Times Why ? In India vs Australia 3rd T20 match Adam Zampa, the leg spinner on as soon as the Powerplay ends. while his bowling,It looked short so Rohit went back to pull, then it was through him before he knew what was happening. The stumps light up.
See Video at https://telugu.mykhel.com/cricket/australia-vs-india-2018-watch-adam-zampa-gets-the-better-off-rohit-sharma-with-a-slider/articlecontent-pf20055-017718.html
#IndiavsAustralia
#dhawan
#viratkohli
#AdamZampa
#rohitsharma

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బలహీనతను ఆస్ట్రేలియా బౌలర్లు గుర్తించారా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ ఔటైన తీరు దీనినే చూచిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన రోహిత్ శర్మ (23) క్లీన్ బౌల్డయ్యాడు. తొలి పవర్‌ ప్లేలో పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ లెగ్ స్పిన్నర్ అయిన ఆడమ్ జంపా బౌలింగ్‌లో కాస్త ఒత్తిడికి గురైనట్లు కనిపించాడు. ఆడమ్ జంపా సైతం లెగ్‌ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని బంతి విసరగా, పుట్ వర్క్ సాయంతో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ బౌల్డయ్యాడు.