Vinaya Vidheya Rama is Ready To Hit The Screens For Sankranthi

2018-11-24 3

Vinaya Vidheya Rama is an action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan, Kiara Advani. Senior producer DVV Danayya is bankrolling this film under DVV Entertainments banner. This movie set to release for Sankrati.
#VinayaVidheyaRama
#VinayaVidheyaRamatrailer
#RamCharan
#KiaraAdvani
#BoyapatiSrinu

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతో్న చిత్రం విన‌య విధేయ రామ‌. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదో అనే వార్తలు మీడియాలో వెలుగు చూసిన సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..