Telangana Elections 2018: TDP Manifesto : ఇంటికో ఉద్యోగం, ఇల్లు, నిరుద్యోగ భృతి, ల్యాప్‌టాప్‌లు

2018-11-21 3

TDP has also promised to reopen Dharna Chowk and put pressure on the Centre to implement the Andhra Pradesh Reorganisation Act, 2014
#TelanganaElections2018
#TDPmanifesto
#ttdp
#mahakutami
#trs
#congress

తెలంగాణ తెలుగుదేశం పార్టీ బుధవారం తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, సీనియర్ నేతలు దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని ఎల్ రమణ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని చెప్పారు. త్వరలోనే కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకటిస్తామని తెలిపారు. తెరాస పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.