Malavika Nair Interview About Taxiwala : Malavika Impressive Words

2018-11-20 2

Malavika Nair Interview about Taxiwala Movie Success. She was one of the Heroine in Taxiwala movie. In Interview Malavika Impressive Words about Vijay Devarakonda. because she acted few films with him like Yevade Subramanyam. After impressing the critics and audiences with her performance skills in her two Telugu films Yevade Subramanyam and Kalyana Vaibhogame, Malavika Nair acted in Taxiwala.
విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఈచిత్రంలో నటించిన మాళవిక నాయర్ మీడియాతో మాట్లాడారు. అర్జున్ రెడ్డిలాంటి కమర్షియల్‌ మూవీలో విజయ్‌ క్యారెక్టర్‌ కి మంచిస్కోప్‌ ఉంటుంది కానీ హీరోయిన్‌ పాత్ర కు అంత ఇంపార్టెన్స్‌ ఉండదు. అలాంటి క్యారెక్టర్స్‌ నేను చేయలేను. కానీ మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ వస్తే నటించడానికి నేను ఎప్పుడూ సిద్దమే. అని మాళవిక నాయర్ చెప్పారు.
#MalavikaNair
#VijayDevarakonda
#MalavikaNairInterview