Lux Golden Rose Awards 2018 : Aishwarya Rai Looks Stunning in Red Gown

2018-11-19 3

At the Lux Golden Rose Awards 2018 red carpet, host of Bollywood stars including Aishwarya Rai Bachchan, Kareena Kapoor, Janhvi Kapoor and Alia Bhatt chose shades of red and pink to make a fashion statement.
#LuxGoldenRoseAwards
#AishwaryaRai
#KareenaKapoor
#AliaBhatt
#JanhviKapoor

లక్స్ గోల్డెన్ రోస్ అవార్డ్స్ కార్యక్రమం ఆదివారం రాత్రి ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, కరిష్మా కపూర్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, కాజోల్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, టైగర్ ష్రాఫ్, జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ తదితరులు హాజరై ఈ అవార్డుల వేడుకను మరింత కలర్‌ఫుల్‌గా మార్చారు. ఈ వేడుకలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఎంట్రీ ఇవ్వగానే అందరి మతులు పోగొట్టింది. ఈ వయసులోనూ ఆమె సెక్సీ బాంబ్ షెల్ అవతారంలో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. మరి ఈ అవార్డుల వేడుకలో ఎవరి లుక్ ఎలా ఉంది అనే అంశంపై ఓ లుక్కేద్దాం...