After the 'Biscuit' trophy of Pak Cricket Board (PCB) for their T20I series against Australia last month, the cricket board found itself at the receiving end for putting sponsor's name on trophy, yet again
#OyeHoyeCup
#BiscuitTrophy
#PCB
#PakvsNewZealand
తాను నిర్వహిస్తోన్న లీగ్‌లకు వింత పద్ధతిలో ప్రచారం చేపడుతుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). ఈ క్రమంలోనే సెప్టెంబరులో బిస్కట్ ట్రోఫీ అంటూ వార్తల్లో నిలిచిన పాక్.. ఇప్పుడు ఓయ్.. హోయ్ అంటూ క్రేజీ టైటిల్‌తో అభిమానుల ముందుకొచ్చింది. ఆస్ట్రేలియా జట్టుతో గత నెలలో తలపడిన పాక్.. బిస్కట్ ట్రోఫీ అనే టీ20 టోర్నీ కోసం బిస్కెట్ ఆకారంలో ఉన్న ట్రోఫీని తయారు చేయించింది.