Only Rati Agnihotri’s son Tanuj Virwani had Akshara Haasan’s private pictures. Only Rati Agnihotri’s son Tanuj Virwani had Akshara Haasan’s private pictures
#aksharahaasan
#shruthihaasan
#kamalhaasan
#RatiAgnihotri’s
#TanujVirwani
లోక నాయకుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. అక్షర హాసన్ తన రూంలో ప్రైవేట్ దుస్తుల్లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే కమల్ కుటుంబ సభ్యులు కానీ, అక్షర కానీ స్పందించలేదు. కొన్ని రోజులు తరువాత అక్షర హాసన్ ముంబై పోలీసులని కలసి ఫిర్యాదు చేసింది. ఆ తరువాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెడుతూ ఫోటోల లీక్ గురించి మాట్లాడింది. ప్రస్తుతం పోలిసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.