Ranji Trophy 2018: Suresh Raina Takes One-Handed Blinder During Uttar Pradesh vs Odisha Match

2018-11-14 458

Suresh Raina is one of the best fielders in world cricket at the moment and despite his growing age, his reflexes are as quick as ever. He showed impeccable fielding skills during a Ranji Trophy match recently to take a stunning catch at the first slip.
#RanjiTrophy2018
#SureshRaina
#indiavsnewzealand
#viratkohli
#UttarPradeshvsOdisha

కొన్నేళ్ల పాటు శ్రమించి టీమిండియాలోకి పునరాగమనం చేసిన భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అయినా దేశవాళీ క్రికెట్‌లో మాత్రం మెరుపులు మెరిపిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఉత్తర్‌ ప్రదేశ్ తరఫున ఆడుతున్న రైనా.. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్ అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో రైనా పేరు కూడా చెప్పుకోవచ్చు.