Amar Akbar Anthony Movie Pre Release Event

2018-11-13 1

Amar Akbar Anthony movie is a romantic action entertainer directed by Sreenu Vaitla and Produced by Mythri Movie makers while Thaman S scored music for this movie. Ravi Teja and Ileana D'Cruz are playing the main lead roles in this movie.
#AmarAkbarAnthony
#RaviTeja
#IleanaD'Cruz
#SreenuVaitla

మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.