ICC Women's T20 World Cup,IND VS PAK : Pak Docked 10 Runs Against India for Running On The Pitch

2018-11-12 123

India completed a 7-wicket victory over Pak in the Group B of the ICC World T20 on Sunday. India’s fine display in the tournament continued as they registered their second win in as many games and moved a step closer to a semi-final berth.
#Indiavspak
#ICCWomen'sWorldCupT20
#HarmanpreetKaur
#IndiaThrashPakistan
#MithaliRaj


ఐసీపీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2019లో భాగంగా వెస్టిండీస్ వేదికగా జరుగుతోన్న ఆదివారం నాటి భారత్‌-పాకిస్థాన్‌‌ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరిగింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత అమ్మాయిలు అలవోకగా ఓడించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది.