India vs west indies 2018,T20I : Rishabh Pant Will Replace Dhoni As wicket- Keeper For India..?

2018-11-10 180

Former Indian wicket-keeper Vijay Dahiya has backed young Rishabh Pant to take over the wicket-keeping responsibilities in the Indian team from MS Dhoni.
#dhoni
#viratkohli
#indiavswestindies2018
#T20I
#rohithsharma
#rishabpanth
#umeshyadav
#kuldeepyadav
#teamindia

ప్రస్తుత భారత క్రికెట్‌లో ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం కేవలం యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కే ఉందని భారత మాజీ వికెట్‌ కీపర్‌ విజయ్‌ దహియా అన్నాడు. టెస్టు సిరీస్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఆఖరి టెస్టులో సెంచరీ బాది.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో వరుసగా రెండు టెస్టుల్లోనూ 92, 92 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం 2014లో ధోనీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.