India vs west indies 2018,T20I : Who will win the India vs West Indies 3rd T20 Match? | Oneindia

2018-11-10 291

West Indies’ tour of India has been less than eventful for the visitors so far. After losing both the test matches, West Indies looked set for a comeback in the ODI series. They even levelled the series at one point before being beaten comfortably in the last two ODIs to lose the series 3-1.
#viratkohli
#indiavswestindies2018
#T20I
#rohithsharma
#umeshyadav
#kuldeepyadav
#teamindia

మూడో టీ20లో విజయం సాధించి వెస్టిండిస్‌ను తొలిసారిగా వైట్ వాష్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆఖరి వన్డే ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, ఆఖరి టీ20లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని విండిస్ గట్టి పట్టుదలతో ఉంది.