Radhika Apte About South Indian Film Industry

2018-11-09 11

Radhika Apte never tollerate her sexual harassment encounters in the film Industry. She shared her weird audition experience for a South Indian film recently. She said, The director had invited her at a cheap hotel and wanted to see her in different poses.
#RadhikaApte
#meetoo
#tollywood
#bollywood

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల విషయాన్ని అందాల నటి రాధిక ఆప్టే బయటపెట్టింది. ఇటీవల ప్రసారమైన నటి నేహా దూపియా షోకు హాజరైన రాధిక ఆప్టే తాను అనుభవించిన కష్టాలను వెల్లడించింది. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమ అనే పేర్కొన్నప్పటికీ.. తమిళమా? తెలుగు సినిమా పరిశ్రమలో జరిగిందనే విషయం చెప్పకపోవడం గమనార్హం. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..