Indian skipper Virat Kohli wants World Cup-bound fast bowlers to be rested from next year’s IPL but the idea mooted at a meeting with the Committee of Administrators (CoA) is unlikely to find favour with the franchises.
#viratkohli
#indiavswestindies2018
#T20I
#rohithsharma
#umeshyadav
#kuldeepyadav
#teamindia
భారత క్రికెట్ జట్టు తీరిక లేని షెడ్యూలు ఇప్పుడు బీసీసీఐని ఇరకాటంలో నెట్టింది. అగ్రశ్రేణి క్రికెటర్లంతా ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ మే 19న ముగుస్తుంది. ఆ వెంటనే ఇంగ్లాండ్‌లో 30న ఆరంభమయ్యే ప్రపంచకప్ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సివుంటుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ కొత్త ప్రతిపాదనను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ముందు ఉంచాడు.