Pak Vs New Zealand : Sarfraz Ahmed Lashes Out at New Zealand

2018-11-08 1,628

Pak captain Sarfraz Ahmed lashed out at New Zealand's Ross Taylor for apparently suggesting to the umpire that Mohammad Hafeez's action was illegal during the first ODI in Abu Dhabi on Wednesday.
#PakVsNewZealand
#SarfrazAhmed
#RossTaylor

అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 47 పరుగులతో విజయం సాధించింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 'హ్యాట్రిక్‌' తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.