Shahrukh Khan's Zero Movie Faces A Controversy

2018-11-08 3

Shahrukh Khan's Zero trailer released. Amidst the fanfare and cheers, the cast and crew of the film gathered in Mumbai on Shah Rukh Khan's birthday to treat his fans with the trailer. The movie will hit silver screens on December 21.
#Shahrukh Khan'sZero
#Mumbai
#anushkasharma
#katrinakaif
#bollywood

షారుక్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జీరో' మూవీ ట్రైలర్ శుక్రవారం బాద్ షా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అట్టహాసంగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.