Sushmita Sen To Get Married To Her Boyfriend Rohman Shawl??

2018-11-08 13

Sushmita Sen to get MARRIED to boyfriend Rohman Shawl. Sushmita Sen’s Diwali celebrations with beau Rohman Shawl.Actress Sushmita Sen, who is always in limelight because of her affairs and more than that her short-period relationships, is again in headline because of her break-up!
#SushmitaSen
#bollywood
#rohmanshawl
#Diwalicelebrations

నాలుగు పదుల వయసు దాటినా సుస్మిత సేన్ ఇంకా సింగిల్ గానే ఉంటోంది. సుస్మిత సేన్ జీవితంలో పెళ్లి భాజాలు మోగే గడియ ఇంకా రాలేదు. ఆ సందర్భం ఎంతో దూరంలో లేదని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా సుస్మిత సేన్ ఓ యువ మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన రొహ్మన్ షాల్ అనే మోడల్, సుస్మిత ఘాటు ప్రేమలో మునిగితేలుస్తున్నారట. ఆ విషయాన్ని సుస్మిత సేన్ కూడా చెప్పకనే చెబుతోంది.