"I left the show because of the Bigg Boss Agreement. There is a six month agreement with them." Bigg Boss Bhanu Sri said.
#BiggBoss
#BiggBossseason2telugu
#bhanusree
#kaushal
#tollywood
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొన్న భానుశ్రీ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాషోలో ఆమె మధ్యలోనే ఎలిమినేట్ కావడంతో చాలా మంది నిరాశ పడ్డారు. అయితే ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత భానుశ్రీ 'ఢీ జోడి'కి కమిట్మెంట్ ఇవ్వడం అభిమానుల్లో సైతం ఆనందాన్ని నింపింది. అయితే ఉన్నట్టుండి భానుశ్రీ 'ఢీ జోడి' షో నుంచి వెళ్లిపోయారు. ఆమె ఎందుకు ఈ షో నుంచి వెళ్లిపోయారు? అనే విషయంలో క్లారిటీ లేక పోవడంతో అభిమానులు సైతం ఖంగుతిన్నారు. తాజాగా ఆమె ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.