Pelli Choopulu : Woman Calls To Stop The Show

2018-11-03 1,319

Women organisations protest against Pelli Choopulu show. Demand to file criminal case against Anchor Suma and Pradeep
#anchorpradeep
#suma
#pellichoopulu
#anasuya

ప్రదీప్ ప్రతిభ ఉన్న యాంకర్ అయినప్పటికీ వఎప్పుడూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటుంటాడు. తాజాగా ప్రదీప్ కేంద్రంగా మరో వివాదం మొదలైంది. తెలుగు బుల్లి తెరపై ప్రదీప్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు. అదే విధంగా యాంకర్ సుమ కూడా. ఆ మధ్యన పెళ్లి చూపులు షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రదీప్, సుమ ఈ షోలో యాంకర్స్. జబర్దస్త్ లాంటి షోలపై ఇప్పటికే పలు వివాదాలు నెలకొని ఉన్నాయి. తాజగా పెళ్లి చూపులు కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ షోని త్వరలో ముగించనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.