India Vs West Indies 2018,T20I : Sachin questions Selectors Mindset Over MS Dhoni's T20I Ouster

2018-11-03 286

MS Dhoni's omission from the Indian T20I team has created a huge outrage among the cricketing fraternity. Various cricket experts have questioned the selectors move and the sanctity of this decision by the selectors.
#IndiaVsWestIndies2018
#T20I
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#bhumra

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై సెలక్షన్‌ కమిటీ ఛీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు ధోని టీ20 కెరీర్‌ ముగియలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తాజాగా క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఈ అంశంపై స్పందించాడు. టీమ్‌మేనేజ్‌ మెంట్‌ మైండ్‌సెట్‌ ఎంటో అర్థం కావడం లేదన్నాడు. ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కావడం లేదు.