మరీ ఇంత ధైర్యమేంటి అనసూయ... పులితో పరాచకాలా?
2018-11-02
8,682
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ తన టీవీ షోలు, సినిమాలు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా అనసూయ పోస్టు చేసిన ఓ వీడియో అభిమానులను ఆశ్చర్య పరిచింది.