Savyasachi has collected $87,257 from 91 locations at the US box office in the premiere shows on Thursday. Savyasachi directed by Chandoo Mondeti & produced by Naveen Yerneni, C.V. Mohan, Y. Ravi Shankar under the banner Of Mythri Movie Makers. The film features Naga Chaitanya, R Madhavan and Nidhhi Agerwal in lead roles.
#savyasachi
#nagachaitanya
#madhavan
#chandoomondeti
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యాసాచి' చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. సక్సెస్‌ఫుల్ చిత్రాలు అందించిన మైత్రి మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడం, మాధవన్ ఇందులో విలన్ రోల్ పోషించడం, రషెస్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడాయి.