India Vs West Indies 2018, 5th ODI:Virat Kohli Wins Created Yet Another Record By Getting Man Series

2018-11-02 156

Kohli now has a total of seven Man of the Series awards in his career and stands on par with the likes of Yuvraj, Ganguly, Viv Richards, Ricky Ponting and Hashim Amla. Only Tendulkar, Sanath Jayasuriya and Shaun Pollock are ahead of Kohli with 15, 11 and 9 Man of the Series awards respectively.
#IndiaVsWestIndies2018
#5thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#bhumra

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనత సాధించాడు. అద్భుతమైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్న విరాట్‌ను అభిమానులు ముద్దుగా ‘రన్‌ మెషీన్‌’గా పిలుచుకుంటున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన అయిదు వన్డేల సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించి (453 రన్స్‌) మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. వన్డే క్రికెట్‌లో 7 మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. తద్వారా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, వివ్‌ రిచర్డ్ష్‌, రికీ పాంటింగ్‌, హషీం ఆమ్లా సరసన చేరాడు.