naga Chaitanya Speech at Savyasachi Pre Release Event. #Savyasachi Latest 2018 Telugu Movie ft. Naga Chaitanya, Nidhhi Agerwal, R Madhavan and Bhumika Chawla. The 2018 Action Film Is Directed By Chandoo Mondeti. Music Composed By MM Keeravani. Produced By Y Naveen, Y Ravi and Mohan Cherukuri (CVM )Under Mythri Movie Makers Banner.
#vijaydeverakonda
#nagachaitanya
#savyasachi
#RMadhavan
అక్కినేని నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యసాచి' నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ అతిథిగా హాజరై తొలిసారి నాగ చైతన్యను అన్నపూర్ణ స్టూడియోలో జోష్ మూవీ వర్క్ షాపులో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు.