Actress Rakul Preeth Singh Gym Workouts

2018-10-31 1,139

Actress Rakul Preeth Singh playing sridevi's role in ntr biopic. Here is the rakul preeth Gym Workouts.
#RakulPreethSingh
#Gym
#Workouts
#tollywood

తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో రకుల్ కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగంతో ముందుకు పోతుంది. టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, మహేశ్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల సరసన మెరిసింది.
ప్రెజెంట్ ఈ భామ బాలకృష్ణ ముఖ్యపాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో అతిలోకసుందరి శ్రీదేవి పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే శ్రీదేవి లుక్‌లో ఉన్న రకుల్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.