Bigg Boss 2 Fame Bhanu Sri In Yedu Chepala Katha Movie

2018-10-30 217

yedu chepala katha is a adult movie.In this film Bigg boss telugu season 2 fame bhanu sri played a main role.
#yeduchepalakathaTrailer
#yeduchepalakathaTeaser
#bhanusri
#Kaushal army
#tollywood

డాన్సర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భాను శ్రీ.. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్యలో 18’, ‘కుమారి 21F’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత ‘బాహుబలి 2’ చిత్రంలో తమన్నాకు కొన్ని సీన్లలో డూప్‌గా నటించి సన్నని శరీరాకృతితో అందాల అవంతికలా మాయ చేసింది భానుశ్రీ.